అంబేడ్కర్ వచ్చి అడగాలా కేసీఆర్ గారూ.. విజయశాంతి సూటి ప్రశ్నTelangana Congress: దళిత ముఖ్యమంత్రి ఊసు పక్కకు పోయిందని విజయశాంతి ఎద్దేవా చేశారు. దళితులకు 3 ఎకరాల భూమి కూడా రాకుండానే పోయిందని విమర్శించారు. దళిత ఉప ముఖ్యమంత్రుల జాడ కూడా లేదని, ఇది అడగలేని స్థితిలో దొర ప్రభుత్వం నడుస్తోందని ట్వీట్ చేశారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *