అది సిగ్గుపడాల్సిన విషయం కాదు, అబ్బాయిలు కూడా తెలుసుకోవాలి: స్మృతి ఇరానీMenstrual Hygiene Day: మహిళల్లో రుతుస్రావం అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సిగ్గు పడాల్సిన అంశం కాదని, అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా అవగాహన పెంచుకోవాలని సూచించారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *