అనంతపురం: మంచినీళ్లు అనుకొని శానిటైజర్ తాగిన వైద్యాధికారిఫోన్‌ మాట్లాడుతూ దాహం వేయడంతో ఆయన మంచినీళ్లు అనుకుని పొరపాటున పక్కనే ఉన్న శానిటైజర్ తాగేశారు. అనిల్‌కుమార్ స్వల్ప అస్వస్థతకు గురికాగా.. కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *