‘అమ్మ’ను గెంటేసి ఇంటికి తాళం వేసిన కొడుకునవ మాసాలు మోసి కని పెంచిన ఓ తల్లికి ఘోర అవమానం జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లినే బయటకు గెంటేసి తాళం వేశాడు ఓ ప్రబుద్ధుడు. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఈ ఘటన మదర్స్ డే రోజే దారుణం వెలుగులోకి వచ్చింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *