ఆంధ్రా బ్యాంక్ సహా ఆ 5 బ్యాంకులను తొలగించిన ఆర్‌బీఐ.. లిస్ట్‌‌లో నుంచి ఔట్!రిజర్వు బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్‌బీఐ యాక్ట్ రెండో షెడ్యూల్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇక ఆ బ్యాంకులు ఆర్‌బీఐ పరిధిలోకి రావు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *