ఆగస్టు నాటికి ‘వన్ నేషన్.. వన్ రేషన్’.. కేంద్రం గుడ్ న్యూస్కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఒకే దేశం – ఒకే కార్డు విధానాన్ని ఆగస్టు నాటికి అమల్లోకి రానుంది. తద్వారా కోట్లాది మందికి లబ్ధి చేకూరనుంది. ముఖ్యంగా వలస కార్మికులకు ఇది ఎంతాగానో ఉయోగపడనుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *