ఆ అంబులెన్స్‌లు వాడుకోవచ్చుగా.. జగన్‌కు మాజీ మంత్రి సలహాప్రజాధనంతో కొనుగోలు చేసిన ఈ అంబులెన్సులని వైసీపీ రంగులు వెయ్యడానికి కొన్ని నెలలుగా విజయవాడ లోని మెడికల్ కాలేజీలో పెట్టి ఉంచారు. కరోనా వైరస్ క్లిష్ట సమయాల్లో కూడా మీకు మీ పార్టీ నాయకులకి ఈ రంగుల పబ్లిసిటీ పిచ్చి ఏంటి అంటూ మాజీ మంత్రి ప్రశ్న.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *