ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. ఇక చౌక వడ్డీకే రుణాలు!లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? లేదంటటే ఇప్పటికే రుణం తీసుకొని ఉన్నారా? అయితే మీకు శుభవార్త. కెనరా బ్యాంక్ తాజాగా రుణ రేట్లను తగ్గించేసింది. దీంతో కస్టమర్లకు ప్రయోజనం కలుగనుంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *