ఈ ఆహారంలో ‘ఐరన్’ పుష్కలం!‘ఐరన్’ సమస్యతో బాధపడుతున్నారా? వైద్యులు ఐరన్ ఎక్కువగా ఉండే పోషక ఆహారాన్ని తినాలని సూచించారా? అయితే, ఈ ఆహారాన్ని తీసుకోండి. ఐరన్ కేవలం మాంసంలోనే ఎక్కువగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. అయితే, మాంసంలోనే కాదు… కూరగాయలు, కాయగింజల్లో కూడా పుష్కలంగా ఉంటుంది. అవేంటో ఇక్కడ చూసేయండి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *