ఏపీలో ముగ్గురు వైద్యులకు కరోనా.. డాక్లర్లు, పేషెంట్స్ క్వారంటైన్‌కు..గుంటూరు జిల్లాలో ఇద్దరు ఆర్ఎంపీ డాక్టర్లు, ఓ వైద్యురాలికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *