ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగవుఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లలో కొన్నింటికి రైల్వేశాఖ స్టాప్‌లు తగ్గించింది. ఈ నెల 4 నుంచి అమల్లోకి రానుంది. స్టాపేజీలు రద్దుచేసిన స్టేషన్లకు ఇప్పటికే టికెట్లు తీసుకున్నవారి రిజర్వేషన్లను రద్దుచేసింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *