ఐసీసీ టోర్నీల్లో భార‌త్ అలా ఆడితే తిరుగుండ‌దు: రోహిత్ప్ర‌తిష్టాత్మ‌క ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియ‌న్స్‌కు తిరుగులేని రికార్డు ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు టైటిళ్ల‌తో స‌త్తాచాటింది. తాజాగా ముంబై ఆట‌తీరును టీమిండియా అందిపుచ్చుకోవాల‌ని రోహిత్ సూచించాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *