ఓరల్ సెక్స్ ఆరోగ్యానికి మంచిదేనా? ఎలాంటి సమస్యలు వస్తాయి?రల్ సెక్స్.. నోటితో చేసే ఈ శృంగారాన్ని చాలామంది ఇష్టపడతారు. రొమాన్స్ మరింత రసికంగా మారాలంటే.. సెక్స్ ముందు చేయాల్సిందేనని పలువురు భావిస్తారు. చాలామంది ఓరల్ సెక్స్ తర్వాతే రతి క్రీడలో పాల్గొంటారు. మరికొందరు మాత్రం సెక్స్ చేయకుండా కేవలం ఓరల్ సెక్స్‌తోనే సంతృప్తిపడతారు. కొందరైతే నోట్లో స్కలించడానికే ఇష్టపడతారు. దీన్ని కొంతమంది స్త్రీలు వ్యతిరేకిస్తారు. మరికొందరు మాత్రం ఆస్వాదిస్తారు. అయితే, ఓరల్ సెక్స్ ఆరోగ్యానికి మంచిదేనా? దీనిపై నిపుణులు, పరిశోధనల్లో ఏం తేలిందో చూద్దాం.

✺ 5 నుంచి 10 శాతం మందిలో ముక్కు, గొంతు వెనుక భాగంలో నైస్సీరియా మెనింజిటిడిస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. గాఢమైన ముద్దులు, ఓరల్ సెక్స్ వల్ల ఈ బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది.
✺ 2 శాతం మందిలో మైకోప్లాస్మా జెనిటేలియమ్ అనే వైరస్ ఉంటుంది. టీనేజర్లలో ఈ వైరస్ ఎక్కువ సోకుతుంది. ఈ బ్యాక్టీరియా సోకితే మహిళలకు అబార్షన్లు అయ్యే అవకాశాలు ఎక్కువ.
✺ స్త్రీ-పురుషుల ముఖాలు అత్యంత సమీపంలో ఉన్నప్పుడు షిగెల్లోసిన్ అనే బ్యాక్టీరియా సోకే అవకాశం ఉంది.
✺ 1970 పరిశోధనల్లో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా స్వలింగ సంపర్కులు, బైసెక్సువల్స్‌ ఎక్కువగా కనిపించింది.
✺ యానల్ సెక్స్ (గుదము మార్గంలో అంగప్రవేశం), ఓరల్ సెక్స్ ద్వారా పిగెల్లోసిస్ బ్యాక్టీరియా ప్రబలుతుంది.
✺ ఓరల్ సెక్స్ వల్ల మహిళల్లో ఉద్వేగం ఎక్కువ అవుతుంది. పురుషుడు ఆమె యోనిని నాలుకతో స్పర్శించినప్పుడు తీవ్ర ఉద్వేగానికి గురై రక్త పోటు పెరుగుతుంది. ఫలితంగా మెదడులో రక్త నాళాలు పగిలిపోయే ప్రమాదం ఉంది.
✺ ఓరల్ సెక్స్ వల్ల లైంగిక సంక్రమణ ఇన్ఫెక్షన్లు (STI) ముప్పు ఉంది.
✺ హెచ్ఐవీ, సిఫిలిస్, గోనోరియా, హెర్పెస్, క్లామిడియా వంటివి ఓరల్ సెక్స్ వల్ల సంక్రమిస్తున్నట్లు ‘జర్నల్ ఆఫ్ గ్లోబల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌’లో పేర్కొన్నారు.
✺ పురుషాంగాన్ని స్త్రీ నోటిలో పెట్టి సంపర్కం చేయడం వల్ల హెచ్‌ఐవీ సోకే ప్రమాదం ఉంది.
✺ నోటిలో పుండ్లు, చిగుళ్ల రక్తస్రావం సమస్యలు ఉన్నా బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది.
✺ అలాగే, రుతుస్రావంతో ఉన్న స్త్రీల యోనితో ఓరల్ సెక్స్ చేసిన లైంగిక సంక్రమణ వ్యాధులు (SDT)లు ఏర్పడతాయి.
✺ ఓరల్ సెక్స్ సమయంలో నోటిలో వీర్యాన్ని స్కలించడం వల్ల కూడా ఎస్‌డీటీ వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి.
✺ ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే.. వీలైనంత వరకు ఓరల్ సెక్స్‌కు దూరంగా ఉండటమే మంచిది. అనారోగ్య సమస్యలతో బాధపడే వ్యక్తులతో ఓరల్ సెక్స్ అస్సలు సురక్షితం కాదు.

Also Read:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *