కన్నా లక్ష్మీనారాయణ కోడలి అనుమానాస్పద మరణంహైదరాబాద్ మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన ఆమె.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను హుటాహుటిన రాయదుర్గం ఏఐజీ ఆస్పత్రికి తరలించగా.. ఆస్పత్రికి చేరుకునే లోపే కన్నుమూశారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *