కరోనా గురించి కొత్త విషయం.. చర్మంపై 9 గంటలు మనుగడ: జపాన్ స్టడీఫ్లూ వైరస్ మాదిరిగానే కోవిడ్-19 రోగి దగ్గినపుడు, తుమ్మినప్పుడు అతడి ముక్కు, నోటి నుంచి వచ్చిన చిన్న తుంపర్ల ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని, చిన్నగా దగ్గినా మూడు వేలకు పైగా తుంపర్లు బయటికి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *