కరోనా బాధితురాలికి కవలలు జననం.. గాంధీ ఐసీయూలో శిశువులుGandhi Hospital: కరోనా బాధితురాలికి చికిత్స ముగిసి, ఆమెకు నెగటివ్‌గా తేలాక కవల శిశువులను తల్లి వద్దకు చేర్చుతామని వైద్యులు చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో గతంలో కూడా కరోనా సోకిన మహిళ ఓ మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *