కుప్పం బ్యాంక్ స్కాం.. చంద్రబాబు పీఏపై కేసు నమోదుచంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో బ్యాంక్‌లో అవకతవకలు జరిగాయని.. ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్‌లో స్కాం బయటపడినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *