ఖమ్మం జిల్లాలో 8 పాజిటివ్ కేసులు.. కిరాణ షాపుతో కరోనా వ్యాప్తి!ఖమ్మం జిల్లాలో మరోసారి కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. నేలకొండపల్లిలో ఓ వ్యక్తికి కరోనా సోకగా.. అతడి కుటుంబంలోని ముగ్గురికి, వారు నడిపే షాపులో పని చేసే ఐదుగురికి పాజిటివ్ అని తేలింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *