గచ్చిబౌలి కొవిడ్ ఆస్పత్రి సంగతేంటి.. జీవన్ రెడ్డి సూటి ప్రశ్నTelangana Coronavirus: ప్రభుత్వ ఉద్యోగులకు మే నెల జీతాలలో కూడా కోతలు విధించడం దారుణమని జీవన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మ‌ద్యం అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆశించినంత‌గా అమ్మకాలు లేకపోవడంతోనే రాబడి తగ్గిపోయిందని.. అందుకే ఉద్యోగుల‌ జీతాల్లో కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *