గడప దాటాలంటే ముఖానికి మాస్క్ తప్పనిసరి



లాక్‌డౌన్ వేళ అత్యవసరంగా బయటకు వెళ్లాలని భావించే వారు తప్పనిసరిగా ఫేస్ మాస్కులను ధరించాలని ముంబై నగర పాలక సంస్థ ప్రజలకు సూచించింది. ఢిల్లీ, యూపీ, జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రభుత్వాలు కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేశాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *