గద్వాల, ములుగులో కరోనా విజృంభణ.. రెడ్ జోన్ల ఏర్పాటు!Coronavirus Cases in Telangana: కరోనా బాధితులున్న ప్రాంతాలను ‘కొవిడ్ – 19 క్వారంటైన్డ్ జోన్’గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతంలో కొన్ని ఆంక్షలు విధించింది. ఇక్కడున్న వారు 14 రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *