చెత్త తొలగించి, కుండీలు శుభ్రం చేసి.. ‘10 గంటలకు 10 నిమిషాలు’లో కేటీఆర్Pragathi Bhavan: సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛందంగా కలిసి రావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కోరారు. పురపాలక శాఖ చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క పౌరుడు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *