జగన్‌తో విభేదాలు.. స్పందించిన విజయసాయిరెడ్డిజగన్‌తో విభేదాలు వచ్చాయన్న వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. తాను చనిపోయేవరకు జగన్ విషయంలో విధేయుడిగానే ఉంటానన్నారు. ఆయన కుటుంబానికి కూడా విధేయుడిగానే ఉంటానన్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *