జగన్.. తొందరపడకు, మీనాన్నలా మంచిపేరు తెచ్చుకో: వీహెచ్AP High Court: నిమ్మగడ్డ రమేశ్ వ్యవహారంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లొద్దని సూచించారు. ఈ వ్యవహారంలో పంతానికి పోకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎఈసీ స్థానంలో కొనసాగించి జగన్ మంచిపేరు తెచ్చుకోవాలని హితవు పలికారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *