జీనోమ్ ఎడిటింగ్‌లో పరిశోధనలకు కెమిస్ట్రీలో ఇద్దరికి నోబెల్Genome Editing: రసాయనశాస్త్రంలో ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి దక్కింది. జీనోమ్ ఎడిటింగ్ విధానంపై పరిశోధనలకు గాను ఇమాన్యుయేల్ చార్పెంటర్, జెన్నీఫర్ ఎ డౌండాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *