డిప్యూటీ కలెక్టర్‌గా సుబ్రహ్మణ్యం కుమార్తె.. వైఎస్సార్‌‌ హెలికాఫ్టర్ ప్రమాదంలో..దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సీనియర్ ఐఏఎస్ సుబ్రహ్మణ్యం కుమార్తె పి.సింధును ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *