తూ.గో: ఉపాధి హామీ కూలీలపై పిడుగు.. 18మందికి గాయాలుఉపాధి హామీ పథకం కూలీలు చెరువు మరమ్మత్తు పనులు చేస్తున్నారు. ఇదే సమయంలో పిడుగు పడింది. సుమారు 200 మంది కూలీలు పనులు చేస్తుండగా వారిలో 18 మంది గాయపడ్డారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *