తెలంగాణకు తిరుమలేశుడి లడ్డూ.. సగం ధరకే విక్రయం!లాక్‌డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యానికి నోచుకోలేకపోతున్న భక్తులకు స్వామి వారి ప్రసాదం అందనుంది. ఏపీలో ఇప్పటికే తిరుమల లడ్డూ విక్రయాలను ప్రారంభించగా.. తెలంగాణలోనూ త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *