తెలంగాణలో 52 కరోనా కేసులు.. కొత్తగా ‘కువైట్’ టెన్షన్!తెలంగాణలో కొత్తగా 52 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 1813కి చేరింది. శనివారం నమోదైన కేసుల్లో 33 జీహెచ్ఎంసీ పరిధిలోవే కావడం గమనార్హం.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *