నిజమాబాద్ జిల్లాలో యాక్సిడెంట్.. ముగ్గురు కేరళవాసులు మృతిలాక్‌డౌన్ కారణంగా స్కార్పియో వాహనంలో బిహార్ నుంచి సొంత రాష్ట్రం వెళ్తున్న ఐదుగురు కేరళ వాసులు నిజామాబాద్‌లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. ఇద్దరు గాయపడ్డారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *