పవన్-రేణు దేశాయ్.. ఆ తీపి జ్ఞాపకం మరోమారు ‘గీతా ఆర్ట్స్’లో!రియల్ లైఫ్ విషయాన్ని పక్కన పెడితే.. రీల్ లైఫ్‌లో పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ జోడీ బద్రితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అనంతరం జానీ చిత్రంతో మరోమారు జోడీ కట్టి మెస్మరైజ్ చేశారు. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించి సన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే!!Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *