పార్టనర్‌ని ఎత్తుకుని రష్మి వర్కౌట్స్.. ముద్దులతో ఉక్కిరిబిక్కిరిRashmi Gautam: ఈ లాక్ డౌన్‌లో ఎన్నో మూగజీవాలకు అన్నం పెట్టి ఆకలి తీర్చి తన మంచి మనసు చాటుకున్నారు యాంకర్ రష్మి. ఓ స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి ఆమె వీధి కుక్కలకు, ఆవులకు ఆహారం అందించిన వీడియోలు ఫొటోలు వైరల్ అయ్యాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *