ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ.. ఆ ప్రయత్నం మానుకోవాలని డిమాండ్Telangana Power Bill: కేంద్రం నూతనంగా ప్రతిపాదిస్తున్న విద్యుత్ సవరణ బిల్లు-2020పై రాష్ట్రాల అభిప్రాయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో ప్రతిపాదిత ముసాయిదా బిల్లును అన్ని రాష్ట్రాలకు కొద్ది రోజుల క్రితం పంపింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *