మళ్లీ ఆ తప్పు జరగకూడదు.. అధికారులకు జగన్ కీలక సూచనలుఆర్‌బీకే (రైతు భరోసా కేంద్రం)లో పంటల కనీస మద్దతు ధరలపై పెద్ద డిస్‌ప్లే బోర్డు ఉండాలన్నారు. భవిష్యత్తులో ఆర్‌బీకేలు ధాన్యం సేకరణకు కూడా పూర్తి స్థాయిలో కేంద్రాలుగా నిలవాలన్నారు. రైతులు ఎక్కడ ఏ పంట వేయకూడదో అది పక్కగా చూసుకోవాలని.. ఆ మేరకు వారికి సలహా ఇవ్వాలన్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *