మాస్క్ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే డేంజర్..వ్యాధి వలన ప్రపంచవ్యాప్తంగా మాస్క్ కొరత వచింది, ప్రజలంతా డిఐవై మాస్క్ లని ఇంట్లో చేసి పెట్టుకుంటున్నారు.అయితే ఇది ఒక ఎమర్జెన్సీ మెస్సుర్ మిమల్ని అలాగే మీకు ప్రియమైన వారిని కరోనా వైరస్ నుంచి అడ్డుకుంటుంది.హ్యాండ్ మేడ్ మాస్క్ వాడే విషయంలో ప్రికాషన్ తీసుకోని జాగ్రత్తగా వాడుకోవాలి. హ్యాండ్ మేడ్ మాస్క్ తయారు చేసుకోవటానికి ఇక్కడ కచ్చితంగా తెలుసుకోవసినవి ఏంటో చూద్దాం..

డిఐవై మాస్క్ – హ్యాండ్ మేడ్ మాస్క్ వాడుతున్నపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మునుషుల పరిచయం ద్వారా ఒకరి నుంచి ఇంకొకరికి కరోనా వైరస్ చాల సులభంగా సోకుతుంది. సరస్-కోవ్-2, ఈ వైరస్ వలెనే కరోనా వైరస్ వ్యాధి (కోవ్ -19 ) రావటానికి కరమైనది. ఇది ఐరోసోల్స్ లో మూడు గంటలు ఉంటుందని కనుక్కున్నారు. ప్లాస్టిక్, స్టైన్ లెస్ స్టీల్ సర్ఫాన్ మీద మూడు రోజులు పాటు ఉంటుంది. ఈ మాస్క్ వల్ల కరోనా వైరస్ రెస్పిరేటరీ సిస్టం లోకి ప్రవేశించే అవకాశం తక్కువగా ఉంటుంది.

కరోనా వైరస్ వ్యాధి వలన ప్రపంచవ్యాప్తంగా మాస్క్ కొరత వచింది, ప్రజలంతా డిఐవై మాస్క్ లని ఇంట్లో చేసి పెట్టుకుంటున్నారు. అయితే ఇది ఒక ఎమర్జెన్సీ మెస్సుర్ మిమల్ని అలాగే మీకు ప్రియమైన వారిని కరోనా వైరస్ నుంచి అడ్డుకుంటుంది.హ్యాండ్ మేడ్ మాస్క్ వాడే విషయంలో ప్రికాషన్ తీసుకోని జాగ్రత్తగా వాడుకోవాలి. హ్యాండ్ మేడ్ మాస్క్ తయారు చేసుకోవటానికి ఇక్కడ కచ్చితంగా తెలుసుకోవసినవి ఏంటో చూద్దాం. హ్యాండ్ మేడ్ మాస్క్ ని వాడే ముందు బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి. మాస్క్ ని వేసుకునే ముందు చేతులను బాగా కడుకోండి. మాస్క్ తేమ, తడిగా అయినట్లయితే వెంటనే వేరే మాస్క్ ని తీసుకోని ఈ వాడిన మాస్క్ ని వాష్ చేయండి. మాస్క్ ని ఒకసారి వాడిన తరువాత దానిని వాష్ చేయకుండా రెండో సారి వాడకండి.

ఖాదీ ఫాబ్రిక్‌తో తయారైన ఈ మాస్కులు మెడికల్ గ్రేడ్ N95 లేదా సర్జికల్ మాస్క్‌లంత ప్రభావవంతంగా ఉండకపోవచ్చు, అయినప్పటికీ ఫాబ్రిక్ మాస్క్‌లు కొంతస్థాయిలో రక్షణ అందివ్వగలవు. ప్రత్యేకించి ఒకరి ముఖాన్ని అసంకల్పితంగా తాకడం వల్ల కలిగే ఇన్‌ఫెక్షన్‌ను నివారించడంలో ఈ మాస్కులు సాయపడుతాయి. అధ్యయనాల ప్రకారం సగటున, మానవులు గంటకు దాదాపు 20 సార్లు వారి ముఖాన్ని తాకుతారని నివేదికలు ఉన్నాయి. ఇలాంటి అంటువ్యాధుల వాతావరణంలో, ఒక వ్యక్తి తాను తాకిన వస్తువుల కారణంగా అతను/ఆమె నోటికి ఈ వ్యాధికారక క్రిములు చేరుతాయి, ఇది క్రమంగా వ్యాధి వ్యాప్తికి దారితీస్తుంది. అందువల్ల, ఈ మాస్కులు దుకాణాలను, ఇతర యుటిలిటీ ప్రదేశాలను సందర్శించే వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటాయి.

అదనంగా, ఈ ఖాదీ మాస్కులు ఇతర ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. ఎందుకంటే వాటిని కడిగి(వాష్ చేసి) తిరిగి వాడవచ్చు. ఇది కాలుష్యం బారిన పడకుండా కూడా సాయపడుతుంది. ఎక్కువ మంది ఫాబ్రిక్ మాస్క్‌లను ఉపయోగిస్తే, మెడికల్ గ్రేడ్ మాస్క్ వాస్తవ అవసరం ఉన్నవారికి ఎక్కువ మెడికల్-గ్రేడ్ సామాగ్రి మిగిలి ఉండే అవకాశం ఉంటుంది.

ఇలా మాస్కుల విషయంలో ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యమనిSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *