లాక్ డౌన్‌లో రష్మి బర్త్ డే.. అదే కేక్, వాళ్లే అతిథులుక్వారంటైన్‌లో ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేనే లేదు. ఇక విందులు, వినోదాలను అయితే వాయిదా వేసుకోవచ్చు. మరి బర్త్ డే పార్టీలు ఆగవుగా. ఇంట్లో లాక్ చేసిన ఈ లాక్ డౌన్‌లోనూ తన బర్త్ డే వేడుకను చాలా స్పెషల్‌గా జరుపుకున్నారు రష్మి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *