వామ్మో.. విమానమెక్కిన ఎలుగుబంటి, వీడియో వైరల్లాక్‌డౌన్ వల్ల అంతా ఇళ్లల్లో ఉంటే.. వన్య ప్రాణాలు మాత్రం జనావాసాల్లోకి వచ్చి జాలీగా ఎంజాయ్ చేస్తున్నాయి. అడవిలో నుంచి బయటకు వచ్చిన ఓ ఎలుగుబంటి ఓ చోట పార్క్ చేసిన ఎయిర్‌క్రాఫ్ట్ మీదకు ఎక్కింది. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో తెలీదుగానీ.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బహుశా, అది విమానం నడిపేందుకు ప్రయత్నిస్తుందేమోనని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే ఎలుగుబంటికి మంచి బొమ్మ దొరికిందని అంటున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *