విరాట్ కోహ్లీకి పోటీనిచ్చేవారు లేరు: పాక్ బౌలర్ అమీర్2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టిన మహ్మద్ అమీర్.. ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమిని శాసించాడు. కానీ.. 29 ఏళ్ల వయసులోనే టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ఈ పేసర్ విమర్శలు ఎదుర్కొన్నాడు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *