విశాఖలో దంపతులను ఢీకొన్న లారీ.. గర్భిణి మృతిఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చి లారీ వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో 3 నెలల గర్బిణి అయిన అప్పలనర్సమ్మ అక్కడికక్కడే చనిపోయింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *