శృంగారంలో ఎవరు గొప్పా? శాఖాహారులా.. మాంసాహారులా? సర్వేలో ఏం తేలిందంటే…శృంగారం విషయంలో ఎంతోమందికి.. ఎన్నో రకాల సందేహాలు ఉంటాయి. ఎవరైనా పాలు తాగితే శృంగార సామర్థ్యం పెరుగుతుందని చెబితే చాలు.. అంతా అదే పాటిస్తారు. రాత్రిళ్లు పాలు తాగి తమ సామర్థ్యాన్ని పరీక్షించుకుంటారు. ఇండియాలో సుమారు 50 శాతం మంది పాలు శృంగారానికి ముందు పాలు తాగుతారట. ఇది ఎంతవరకు నిజమనేది మరో కథనంలో తెలుసుకుందాం. ముందుగా.. మనం ఓ తాజా సర్వే వెల్లడించిన ఆసక్తికర విషయాలను గమనిద్దాం.

ఎవరు గొప్పా?: ప్రపంచంలోని మనుషులను , మాంసాహారులుగా విభజించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ సంస్థ ఈ రెండు వర్గాల్లో ఎవరు ఎక్కువగా సెక్స్‌ను ఎంజాయ్ చేస్తారనే అంశంపో సర్వే నిర్వహించింది. ఇందులో శాఖాహారులే ఎక్కువగా సెక్స్‌ను ఎంజాయ్ చేస్తారని తేలింది. యూకేకు చెందిన ‘హ్యుక్నాల్ డిస్‌ప్యాచ్’ సంస్థ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. శాఖహారులతో పోల్చితే తమ పడకకు ఇచ్చి విలువ సెక్స్‌కు ఇవ్వరట. వారి సెక్స్ లైఫ్‌లో సంతోషం కూడా చాలా తక్కువట.

Also Read:

శాఖాహారుల్లో 57 శాతం మంది తమ సెక్స్ జీవితంలో వారానికి కనీసం మూడు, నాలుగు సార్లైనా శృంగారంలో పాల్గొంటామని చెప్పడం గమనార్హం. 49 శాతం మాంసామారులు వారంలో కేవలం ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే సెక్సులో పాల్గొంటామని చెప్పారు. సుమారు 84 శాతం మంది శాఖాహారులు తమ సెక్స్ లైఫ్‌లో సంతోషంగా ఉన్నామని చెప్పారు. అయితే, మాంసాహారాన్ని తినేవారిలో కేవలం 59 శాతం మంది మాత్రమే సంతోషంగా ఉన్నామని తెలిపారు.

Also Read:

సుమారు 500 మంది శాఖహారులు, 500 మంది మాంసాహారులపై ఈ సర్వే నిర్వహించారు. అయితే, ఈ లెక్కలు కేవలం యూకేకు సంబంధించినవి మాత్రమే. ఇండియాలో ఈ లెక్కలు తేడాగా ఉండవచ్చు. ఎందుకంటే యూకేలో ఎక్కువమంది శాఖహారులు మాకా, మెంతి ఆకులు, జిన్సెంగ్, సోంపు వంటివి తింటారు. ఇవి వారిని రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు తొడ్పడతాయి. శాఖాహారుల్లో 92 మంది కౌగిలింతలు ఇష్టపడతారట. 88 శాతం మంది ఫోర్‌ప్లే, 48 శాతం మంది బూతులు (డర్టీ టాక్) ఎంజాయ్ చేస్తారట. మాంసాహారుల్లో ఇవి 79, 68, 35 శాతంగా ఉన్నాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *