శృంగారంలో మహిళలు మెచ్చే భంగిమలు, కోరికలు ఇవే!సెక్స్ అనేది ఆలుమగలు ఆడుకొనే రతి క్రీడ. ఇందులో ఇద్దరూ గెలిస్తేనే అందం. ఒకరు తృప్తి చెంది.. మరొకరు నిరాశకు గురైతే ఆ ఆటకు అర్థమే ఉండదు. ముఖ్యంగా సెక్స్ విషయంలో మహిళలు ఎక్కువగా అసంతృప్తికి గురవ్వుతుంటారని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఇందుకు తమ భాగస్వాములు సెక్స్‌పై తగిన శ్రద్ధ పెట్టకపోవడం, సరైన భంగిమల్లో సెక్స్ చేయకపోవడమే కారణమని తెలిసింది. ఒక్కోసారి ఇష్టమైన భంగిమల్లో సెక్స్‌ చేస్తున్నా.. మహిళలు ఏదో కోల్పోతున్నట్లు ఫీలవుతారు. అందుకే, కొందరు కొత్త భంగిమలను ప్రయత్నిస్తూ.. భావప్రాప్తి పొందే ప్రయత్నం చేస్తుంటారు. వారు చేసే ఈ ప్రయత్నానికి తప్పకుండా భాగస్వామి నుంచి సహకారం ఉండాలి. లేకపోతే.. సెక్స్ లైఫ్ బోరు కొడుతుంది. సెక్స్ ఆలోచనలు పాడు అలవాట్లకు దారి తీసే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి రాకూడదంటే సెక్సాలజిస్టులు సూచించిన ఈ సూచనలు పాటించండి.

జీవితం రొటీన్‌గా ఉంటే బోరు కొట్టేస్తుంది కదూ. సెక్స్ కూడా అంతే! రొటీన్‌గా ఉంటే అస్సలు రుచించదు. అందుకే, కొత్త కొత్త భంగిమలను ప్రయత్నించడం ద్వారా ఇద్దరూ మజా పొందచ్చు. ఈ భంగిమలు ప్రయత్నించాలంటే.. ఇద్దరికీ ఆసక్తి ఉండాలి. అయితే, మహిళలకు కొన్ని భంగిమలు అస్సలు బోరు కొట్టవని సెక్సాలజిస్టుల చెబుతున్నారు. కొత్తగా ఎన్ని భంగిమలు ప్రయత్నించినా.. వారికి మూడే భంగిమలు నచ్చుతాయట. మరి అవేంటో చూద్దామా!

❂ వర్కింగ్ ఉమెన్‌కు ఇంట్లోను, ఆఫీసులో కూడా బోలెడంత పని ఉంటుంది. కాబట్టి.. వారు సెక్స్‌ సమయంలో ఎక్కువ అలసిపోతారు. అందుకే వాళ్లు వెల్లకిలా పడుకుని మిషనరీ భంగిమలో సెక్స్ చేయడానికి ఇష్టపడతారు.
❂ సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండే అమ్మాయిలైతే.. పురుషుడిపై కూర్చొని సెక్స్ చేయడానికి ఇష్టపడతారట. అంటే.. వారికి నచ్చిన విధంగా కదులుతూ సెక్స్‌ను ఆస్వాదిస్తారన్నటమాట.
❂ కొందరికి డాగీ స్టైల్‌లో వెనుక నుంచి సెక్స్ చేయడం ఇష్టమట. డాగీ స్టైల్ వల్ల యోనిలో రాపిడి ఎక్కువగా ఉంటుందని, అది మహిళలకు మంచి కిక్ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.
❂ కొందరు మహిళలైతే కొత్తదనాన్ని ఎక్కువగా ఇష్టపడతారట. కొత్త భంగిమలను ప్రయత్నించి.. వారికి ఏదైతే ఎక్కువ సంతృప్తి ఇస్తుందో.. దాన్నే మున్ముందు కూడా కొనసాగిస్తారట.

Also Read:

భాగస్వామలు ఇలా ఉంటే.. మహిళలు త్వరగా ఆకర్షితులవుతారట: పురుషులు కంటే మహిళలే ఎక్కువ సున్నితంగా ఉంటారనే సంగతి తెలిసిందే. అందుకే, సెక్స్ ప్రేరణలో కూడా పురుషులు కంటే మహిళలకే ఎక్కువ కారణాలు ఉన్నాయట. అవేంటో చూసేద్దామా!
✺ తమ భాగస్వామి ఆకర్షణీయంగా ఉన్నప్పుడు మహిళల్లో తెలియకుండానే సెక్స్ కోరికలు పెరిగిపోతాయని మహిళలు ఓ సర్వేలో తెలిపారు.
✺ పురుషుడు అందంగా ఉన్నా.. అతడి మీద ప్రేమ ఉంటేనే సెక్స్ చేయడానికి ఆసక్తి చూపుతామని ఎక్కువ మంది మహిళలు చెప్పడం విశేషం.
✺ వారు తమని ప్రేమగా చూసుకుంటే.. సెక్స్‌లో వారికి రెట్టింపు ప్రేమను అందించి సంతృప్తిపరుస్తామని అంటున్నారు.
✺ సెక్స్ చేయడం వల్ల శరీరం ఉల్లాసంగా మారుతుందని, దీనిద్వారా కలిగే ఆనందంతోనే రతిలో పాల్గొనాలన్న ఆసక్తి కలుగుతుందని ఎక్కువ మంది మహిళలు పేర్కొన్నారు.
✺ కొందరు మహిళలు సెక్స్‌ను ఆటగా మహిళలు పరిగణిస్తారట.
✺ ఓ సర్వేలో పిల్లలు కనాలనే ఆలోచనతోనే సెక్స్ చేస్తున్నామని 72 శాతం మంది మహిళలు చెప్పడం గమనార్హం. పిల్లలు కోసమే చేసే సెక్సులో ఆనందం ఉండదని 12 శాతం మంది చెప్పారు.

Also Read:Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *