శేఖర్ మాస్టర్ ‘రాములో రాములా’ డ్యాన్స్.. బుడ్డోడితో కలిసి కుమ్మేశారు!ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ రాములో రాములా పాటకు స్టెప్పులేశారు. తన కుమారుడుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను శేఖర్ మాస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *