శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ నెల 11 నుంచి దర్శనాలుఈ నెల 8, 9న ట్రైయిల్ రన్ నిర్వహిస్తామని.. ఈ నెల 10న స్థానిక భక్తులకు అవకాశం కల్పిస్తామన్నారు. ఈ నెల 11 నుంచి సాధారణ భక్తుల్ని అనుమతిస్తామన్నారు. భక్తులు ఆరు అడుగులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *