సీఎం జగన్ వినతికి కేంద్రం ఆమోదం.. సీఎస్‌ పదవీ కాలం పొడిగింపు..ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలాన్ని 3 నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్ 6 నెలలు పొడిగించాలని కోరగా, కేంద్రం 3 నెలలే పొడిగించింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *