హైదరాబాద్‌కు అల్‌ఖైదా ఉగ్రవాది జుబెర్ అహ్మద్Hyderabad: ఇప్పటి వరకూ ఉగ్రవాది జుబెర్‌ అమెరికా జైలులో ఉన్నాడు. కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ అమెరికాలోని పలు జైళ్ల నుంచి ఖైదీలను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జుబెర్‌ను కూడా వదిలిపెట్టారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *