హైదరాబాద్‌లోనే కరోనా ఉద్ధృతి, కొత్తగా 40 కేసులు.. బాధితుల్లో వారు కూడా..coronavirus hyderabad: కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే 33 పాజిటివ్ కేసులను గుర్తించడం గమనార్హం. మరో ఏడుగురు వలస కూలీలకు కూడా కరోనా సోకింది. హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో తప్ప మరెక్కడా కొత్తగా కరోనా కేసులు లేవని బులెటిన్‌లో వివరించారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *