హైదరాబాద్‌లో అమెరికా జాతీయుడు మృతి.. సైక్లింగ్ చేస్తూ..హైదరాబాద్ గండిపేట రిజర్వాయర్ సమీపంలో సైక్లింగ్ చేస్తూ అమెరికన్ జాతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎత్తైన ప్రదేశం నుంచి పడిపోవడంతోనే అతడు చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *