హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లాలనుకునేవారికి శుభవార్త!సొంత రాష్ట్రానికి వచ్చేందుకు వీలుగా హైదరాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్నవారికే ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం కల్పించనున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *