6, 1, 1, 6, 6, 6.. హార్దిక్ పాండ్యా దెబ్బకి హడలిపోయిన రాజస్థాన్బంతి ఎక్కడ వేసినా బలంగా బాదడమే అన్నట్లుగా హార్దిక్ పాండ్య హిట్టింగ్ కొనసాగింది. కొడితే సిక్స్.. తప్పితే ఫోర్. దాంతో.. బంతిని ఎక్కడ వేయాలో తెలియక బౌలర్లు తల పట్టుకున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *