Anchor Keerthi Reddy: నన్ను చూస్తే మూడ్ రాదనే వాడు నా భర్త.. అమ్మాయిల్ని ఇంటికి తెచ్చుకుని నా ముందే..: కీర్తిరెడ్డి సంచలన విషయాలు – anchor and tiktok star keerthi reddy reveals facts about her husband harassment


చాలా మంది అమ్మాయిలతో న్యూడ్ వీడియోలు

samayam telugu

నేను 2003 నుంచి ఈటీవీలో వర్క్ చేయడం మొదలు పెట్టా. కాని అతని కోసం అన్నీ వదిలేశా. తరువాత స్టుడియో ఎన్‌లో వర్క్ చేయడం మొదలుపెట్టా. మీడియాలో ఉన్నా కాబట్టి.. సీసీఎస్‌లో కంప్లైంట్ చేశా. ఆ సందర్భంలో అతని కంప్యూటర్ నుంచి కొన్ని వీడియోలు, ఫొటోలు తీసుకున్నా. చాలా మంది అమ్మాయిలతో న్యూడ్ ఫొటోలు వీడియోలు తీసుకున్నాడు. వాటిని పోలీస్‌లకు ఇచ్చా. అతను నన్ను చాలా విధాలుగా ఇబ్బందులు పెట్టాడు. ఫిజికల్‌గా మెంటల్‌గా వాటిని నేను చెప్పలేను. చచ్చిపోయి మీ ముందు ఇలా ఉన్నాను. చిన్నతనంలోనే నరకంలోనే ఉన్నా. నాకు నచ్చని విషయాల్లో నో అని చెప్పకపోవడం వల్లే ఇలా జరిగింది.

Courtesy Multiplex Movies Youtube Channel



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *